Simmba Movie 6 Days Collections సింబా 6 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్ | Filmibeat Telugu

2019-01-03 187

Ranveer Singh starrer Simmba (Simba) has had a fabulous extended weekend at the box office with its collection almost reaching Rs 124 crore in just five days of its release. The action drama collected above Rs 15 croreat the domestic market on day 6.
#simmbacollections
#simmba
#ranveersingh
#Simba
#bollywood

కథలో దమ్ముంటే, కంటెంటులో పవర్ ఉంటే టాలీవుడ్లో అయినా, బాలీవుడ్లో అయినా ప్రేక్షకాదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజువైంది. తెలుగు హిట్ మూవీ 'టెంపర్' బాలీవుడ్ రీమేక్ 'సింబా' బాక్సాఫీసు వద్ద సూపర్ వసూళ్లు సాధిస్తోంది. రణవీర్ సింగ్ హీరోగా రూపొందిన సింబా తొలి 5 రోజుల్లోనే రూ. 124 కోట్లు వసూలు చేసింది. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడే సీజన్ ముగిసిన తర్వాత 6వ రోజు కూడా మంచి వసూళ్లు రాట్టింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజు రూ. 20.72 కోట్లు రాబట్టి రణవీర్ సింగ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ గ్రాసర్‌గా నిలిచింది.